భారతీయ సినిమా చరిత్రలో ఓ జబ్బు తాలూకు వైరస్ కి భయపడి ఫిలిం ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాలు ఈ స్థాయిలో స్తంభించిపోవడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. వేలాది థియేటర్లు, మల్టీ ప్లెక్సులు ఎక్కడికక్కడ మూతబడ్డాయి. ఏకంగా ప్రధాని మోడీనే బయటికి రావొద్దని పిలుపునిచ్చాక జనం చాలా అవసరం అయితే తప్ప గడపలు దాటేందుకు ఆలోచిస్తున్నారు. ఒకరకంగా చెప్పలంటే ఎంటర్ టైన్మెంట్ మీడియాకి ఇది మొదటి డ్రై ఫ్రైడే. ప్రతి శుక్రవారం కొత్త సినిమాల రిలీజులతో […]