రాజకీయాలను మతంతో ముడిపెట్టి లబ్ధి పొందాలని ఎత్తులు వేసి భారతీయ జనతా పార్టీ తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం అదే ఎత్తు వేసి, ఎన్నికల ముందు నానాయాగీ చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా అధికార వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి మతం మీద రాజకీయాలు చేసి, ఓటర్లను తికమక పెట్టేందుకు ప్రయత్నాలు ఢిల్లీ వేదికగా మొదలు పెట్టింది. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి హిందువు కాదని, మతం మారితే అతడికి రిజర్వేషన్ వర్తించదని, క్రైస్తవుడు […]