మొత్తం 16 సీట్లకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలో మంచి ఫలితాలు రాట్టింది. కాని రాజస్థాన్ లో కాంగ్రెస్ మాత్రం మరో సీటును అదనంగా దక్కించుకుంది. కర్నాటకలో బీజేపీకి ఎడ్జ్ వచ్చింది. మొత్తం నాలుగు సీట్లలో మూడింటిని దక్కించుకుంది. రాజస్థాన్ లో మాత్రం ఎదురుదెబ్బతింది. మహారాష్ట్రలో మూడోసీటు పట్టేసింది. మొత్తం మీద రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మిశ్రమ ఫలితాలే దక్కాయనుకోవాలి. ఇక మిగిలిన 41 సీట్లకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. వచ్చే నెలలో […]