వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించి మూడు రాజ«ధానులకు జై కొట్టిన బీజేపీ ఎంపీ, కర్నూలు జిల్లా నేత టీజీ వెంకటేష్.. తాజాగా రాజధానులపై సరికొత్త ప్రతిపాదన చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు అంశం కోర్టులకు వెళ్లినందును ఇప్పట్లో తేలే అవకాశం లేదని టీజీ వెంకటేష్ అంచనా వేస్తున్నారు. అందుకే రాష్ట్రంలో వేసవి, శీతాకాల రాజధానులు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో వేసవి, శీతాకాల రాజధానులు ఏర్పాటు చేయాలని టీజీ పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని పనులు […]