విభజన గాయంతో బాధపడుతున్న నవ్యాంధ్ర తొలి పాలన పగ్గాలు చేపట్టిన చంద్రబాబు మెడకు మరో అవినీతి ఉచ్చు బిగుసుకుంటోంది. గత టీడీపీ హయాంలో వైద్య పరికరాల నిర్వహణ పేరుతో భారీ కుంభకోణం జరిగినట్లు ఇప్పుడిప్పుడే నిర్ధారణ అవుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రుల్లో సీఐడీ నిర్వహిస్తున్న తనిఖీల్లో ఆనాటి ప్రభుత్వ దోపిడీ ఆధారాలతో సహా వెలుగు చూస్తోంది. ఈ వ్యవహారంలో రూ. 200 కోట్లకుపైనే ప్రభుత్వ ఖజానాకు నష్టం […]