బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఎన్డీఏ, మహాకూటమి మధ్య హోరాహోరి పోరు సాగగా.. కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ ఎన్డీఏ లీడింగ్‌లోకి వెళుతోంది. 243 సీట్లు గాను పూర్తి స్థాయిలో కౌటింగ్ జరుగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి ఎన్డీఏ కూటమి 122 సీట్లలో, మహాకూటమి 108 సీట్లలో అధిక్యంలో ఉన్నాయి. ఎల్జేపీ ఏడు, ఇతర పార్టీలు, స్వతంత్రులు మరో ఆరు స్థానాల్లో ఆధిక్యంలో నిలిచాయి. మూడు దశల్లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ […]
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ, తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. బిహార్ అసెంబ్లీ ఫలితాల్లో ఎన్డీఏ, మహాకూటమి మధ్య హోరాహోరి పోటీ సాగుతోంది. 243 స్థానాలు గల బిహార్ అసెంబ్లీలో 120 స్థానాల్లో ఎన్డీఏ, మహాకూటమి 116 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఎల్జేపీ ఐదు స్థానాల్లో ముందంజలో ఉంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 28 […]