ఎందుకు బిగ్ బాస్ కి వచ్చావు? గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ నాగార్జున అడిగినప్పుడు, తెలుగు సినిమాల్లో మళ్లీ నటించడానికి అవకాశాల కోసమని చెప్పింది విన్నర్ బిందు మాధవి. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట ఓటీటీలో 84 రోజుల పాటు నడిచిన రియాలిటీ షోలో, విన్నర్ గా ట్రోఫీని సాధించింది బిందు మాధవి. బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. బిందుమాధవి కోసం స్పెషల్ గా ఓ కేరక్టర్ ను డిజైన్ చేస్తానని, అన్నీ అనుకున్నట్టు జరిగితే. బాలయ్య […]
తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా బిందు మాధవి నిలిచారు. ఎమోషనల్, వెరీ స్ట్రాంగ్, ఫ్రెండ్లీ అండ్ ఫైర్, ఇలా చాలా అవతారాల్లో కనిపించిన బిందు మాధవి, అఖిల్ సార్ధిక నుంచి గట్టి పోటీ ఎదురైనా, అదే గ్రేస్ తో ట్రోఫీని పట్టుకుపోయారు. అంతేనా! బిగ్ బాగ్ ను గెల్చిన తొలి విమెన్ కంటెస్టెంట్ గా రికార్డు క్రియేట్ చేశారు. రూ.40 లక్షల ప్రైజ్ మనీని గెల్చకున్నారు. అఖిల్ సార్ధిక్ మళ్లీ రన్నర్ అప్ […]