అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్న ఏజెంట్ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నట్టు తెలిసింది. అధికారికంగా అనౌన్స్ చేయలేదు కానీ ఏప్రిల్ 14 రావడం దాదాపు ఖాయమే. ఏదో సింపుల్ గా ప్రకటించకుండా ఒక చిన్న ఈవెంట్ తో ఫ్యాన్స్ కి ఈ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై డ్రామాకు ధృవ ఫేమ్ హిప్ హాప్ తమిజా సంగీతం సమకూరుస్తున్నారు. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్యమైన పాత్ర […]
తమన్నా భాటియా టెర్రిఫిక్ డాన్సర్. మహేష్ బాబు నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు బ్లాక్ బస్టర్ సాంగ్స్ లో డాన్స్ చేసింది. కాంబినేషన్ అదిరిపోవాలేకాని, ఐటెం సాంగ్స్ లో నటించడానికి ఆమె రెడీ. స్వింగ్ జరా, డాంగ్ డాంగ్ లాంటి డ్యాన్స్ నంబర్లు చేసింది. ఇవన్నీ ఛార్ట్బస్టర్ లే. ఇప్పుడు, మరోసారి, మెగాస్టార్ చిరంజీవితో డ్యాన్స్ నంబర్కు రెడీ అయినట్లు హింట్ ఇచ్చింది. ట్విట్టర్లో, ఫ్యాన్స్ ఇంటరాక్షన్ సెషన్లో, ‘బాస్’ చిరంజీవితో కలిసి డ్యాన్స్ నంబర్ని మేం […]
ఇంకా ఏడు నెలల సమయం ఉండగానే వచ్చే సంక్రాంతి గురించి చర్చలు మొదలయ్యాయి. ఏ సినిమాలు వస్తాయనే దాని మీద అభిమానుల మధ్య వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. ఎవరూ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వనప్పటికీ ప్రాధమికంగా దాని మీద కన్నేసిన స్టార్ హీరోలు గట్టిగానే ఉన్నారు. టాలీవుడ్ కు ఇది చాలా కీలకమైన సీజన్. మాములు సమయంలో యావరేజ్ అనిపించుకుని ఓ డెబ్భై కోట్లు వసూలు చేసే స్టార్ సినిమా ఆ టైంలో ఈజీగా నూటా యాభై కోట్ల […]