భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంకోసం ప్రభుత్వంతో జిఎంఆర్ ఒప్పందం కుదర్చుకుంది. సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వం తరపున అధికారులు, జిఎంఆర్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాలవలవన్, జిఎంఆర్ ఛైర్మన్ జిబిఎస్. రాజు సంతకాలు చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి, ఏపిఐఐసి ఛైర్మన్ ఆర్ కె. రోజా, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సిఎం వైఎస్ జగన్ ఆశించిన […]
భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంకి సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో భోగాపురం విమానాశ్రయం పనులు వేగవంతం చేయాలని సి.యం జగన్ గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే, ఆమేరకు తాజాగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు అభివృద్ధి , నిర్వాహణ, కార్యకలాపాలపై కాంట్రాక్టు నిర్ధారణ పత్రాన్ని (లెటర్ ఆఫ్ అవార్డ్) ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్–1గా నిలిచిన జి.ఎం.ఆర్ ఎయిర్ పోర్టు సంస్థకు అందజేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం […]