తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవంగా కొలవబడుతున్న నందమూరి తారకరామారావు వారసుడిగా ‘తాతమ్మ కల’తో తెరంగేట్రం చేసిన బాలకృష్ణకు స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమా మంగమ్మ గారి మనవడు. 1983లో భారతీరాజా దర్శకత్వంలో పాండ్యన్-రేవతి-మనోరమ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘మన్ వాసనై’ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. థియేటర్ల వద్ద జనమే జనం. ఫ్యామిలీలు సైతం బ్లాక్ లో టికెట్లు కొని చూస్తున్నారు. భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డికి ఇది విపరీతంగా నచ్చేసి రీమేక్ […]
మల్లీశ్వరి అని పేరు వినగానే మనకు గుర్తొచ్చే పేర్లు రెండే. ఒకటి భానుమతి గారు. రెండు కత్రినా కైఫ్. ఈ టైటిల్ తో రెండు సినిమాలు సాధించిన విజయం తాలుకు ప్రభావం అది. కాని ఈ పాత్రలు కల్పితం. కాని నిజ జీవితంలోనూ ఓ మల్లీశ్వరి ఉన్నారని క్రీడల పట్ల ఆవగాహన ఉన్న వాళ్ళెవరైనా టక్కున చెప్తారు. ఆవిడే కరణం మల్లేశ్వరి. లేడీ వెయిట్ లిఫ్టర్ గా 2000 ఒలంపిక్స్ లో కాంస్య పతాకం సాధించిన మల్లేశ్వరి […]