నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పేరొందిన వారిలో బీద కుటుంబం ఒకటి. బీద మస్తాన్రావు, బీద రవిచంద్ర యాదవ్ సోదరులు. మస్తాన్రావు గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తమ్ముడు బీద రవిచంద్ర యాదవ్.. టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఆ పార్టీ తరఫున శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవీ కాలం రేపు శుక్రవారం (12.06.2021) తో ముగుస్తోంది. శనివారం నాటికి రవిచంద్ర యాదవ్ మాజీ కాబోతున్నారు. దాదాపు ఏడాది నుంచి […]
ఆర్థికంగా బలవంతులును రాజకీయంగా ప్రొత్సహించడం చంద్రబాబు శైలి రాజకీయం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆర్థిక బలం ఉన్న వారు రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలా మందే కనిపిస్తారు. అందులో ఒకరు శ్రీ పొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లాకు చెంది బీదా మస్తాన్రావు, ఆయన సోదరుడు బీదా రవిచంద్ర యాదవ్లు. బీదా మస్తాన్ రావు 2019 ఎన్నికల తర్వాత ఆరు నెలలకు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన తమ్ముడు మాత్రం టీడీపీలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు రవిచంద్ర యాదవ్ […]