తండ్రీ కొడుకులు, అన్నదమ్ములు, బాబాయి అబ్బాయిలు, బావా బామ్మర్దులు, అక్కా చెల్లెళ్లు ఇలా ఎలాంటి సంబంధంలోనైనా రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న ఘటనలు కోకొల్లలు. కొందరు స్వలాభం కోసం చెరో రెండు పార్టీల్లో ఉంటే.. మరికొన్ని ఘటనల్లో నిజంగానే పార్టీలపై అభిమానంతో వేరుగా ఉంటుంటారు. అసలు విషయానికొస్తే.. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలో సొంత అన్నదమ్ములు చెరో రెండూ పార్టీల్లో ఉంటూ కార్యకర్తలపై ఒత్తిడి తెస్తున్నారట. వారే బీద మస్తాన్ రావు, బీద రవిచంద్ర. కొన్ని దశాబ్ధాలుగా టీడీపీలో […]