మన దేశానికి క్రికెట్ లో ధోని, కోహ్లీ కంటే ముందు కెప్టెన్ గా ఎన్నో విజయాలు అందించిన ఘనత గంగూలీదే. టీమిండియాకి ఎన్నో సేవలు అందించిన గంగూలీ ప్రస్తుతం BCCI ప్రెసిడెంట్ పదవిలో ఉన్నారు. ఇప్పుడు కూడా క్రికెట్ కి తన వంతు సేవలు అందిస్తున్నారు. అయితే గంగూలీ ఇవాళ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ తో గంగూలీ రాజకీయాల్లోకి రానున్నారా అనే సందేహం మరింత బలపడింది. గంగూలీ తాను చేసిన […]