రెండు రోజుల క్రితం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన బోయపాటి శీను దర్శకత్వం వహిస్తున్న సినిమా టీజర్ ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. అభిమానుల అంచనాలను పూర్తిగా అందుకుంటూ వాళ్లకు ఏం కావాలో అంతకు మించే చిన్న వీడియో క్లిప్ లో ఫుల్ గా ఇచ్చేశారు. ముఖ్యంగా వైట్ అండ్ వైట్ పంచెకట్టులో బాలయ్య లుక్ సూపర్ గా క్లిక్ అయ్యింది. ఇప్పుడు ఇదే మెగాస్టార్ కు చిక్కు తెచ్చిపెట్టేలా ఉంది. ఎలా అంటారా. కారణం […]
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో మిర్యాల రవీంద్రరెడ్డి నిర్మిస్తున్న కొత్త సినిమా టీజర్ బర్త్ డే సర్ప్రైజ్ గా ఇందాక విడుదల చేశారు. సింహా, లెజెండ్ తర్వాత వస్తున్న హ్యాట్రిక్ మూవీగా ఇప్పటికే అభిమానుల్లో దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. గత కొంత కాలంగా సరైన హిట్టు లేక బాధ పడుతున్న తమకు ఈ సినిమా రూపంలో బ్లాక్ బస్టర్ ఖాయమనే ధీమాతో ఉన్నారు ఫ్యాన్స్. టైటిల్ అనౌన్స్ చేస్తారనుకుంటే ఏకంగా వీడియో […]