ఆల్ టైం బెస్ట్ మూవీస్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది భక్త కన్నప్ప. గరళకంఠుడు శివుడి కోసం తన కన్నునే త్యాగం చేసిన ఈ భక్తాగ్రేసరుడి కథను దర్శకులు బాపు నభూతో నభవిష్యత్ అనే రీతిలో తెరకెక్కించారు. ఇప్పటికీ కన్నప్ప మీద ఎవరూ మరో సినిమా తీయకపోవడానికి కారణం బాపు గారి కన్నా గొప్పగా ఆ గాధను చూపలేమన్న భయమే. అయితే ఎట్టకేలకు మోహన్ బాబు తన కొడుకు మంచు విష్ణు హీరోగా అరవై కోట్ల […]
సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేకమైన విలువ గౌరవం ఉంటుంది. ముఖ్యంగా హీరో దర్శకుడి విషయంలో. అందులోనూ టాలెంటెడ్ యాక్టర్ వర్సటైల్ డైరెక్టర్ అయితే ఇంక చెప్పేదేముంది. కాని కొన్నిసార్లు ప్రకటించిన సినిమాలు తెరకెక్కకుండానే ఆగిపోతే అభిమానులు పడే బాధ అంతాఇంతా కాదు. అలాంటి ఉదాహరణే ఇది. అందాల నటుడు శోభన్ బాబు దర్శకులు బాపు గారి మధ్య మొదటి నుంచి మంచి ర్యాపో ఉండేది. 1969లో బుద్దిమంతుడు ద్వారా మొదటిసారి ఈ ఇద్దరూ కలిశారు. అప్పటికి […]