చెన్నై చిన్నమ్మ శశికళ తమిళనాడు రాజకీయాల్లో డబ్బు విరజిమ్ముతున్నారు. ఆమె తమిళనాడు లోకి అడుగుపెట్టిన సమయాన అత్యంత ధనిక ప్రయాణాన్ని చేశారు. ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల ప్రయాణం అది. ఆమె బెంగళూరు నుంచి చెన్నైకు వచ్చిన 23 గంటలకు పెట్టిన ఖర్చు అది. ఇది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. అంత భారీ స్థాయిలో శశికళ ఎందుకు ఖర్చు పెట్టారు అనేది, అంత మొత్తంలో నిధులు ఎలా సమీకరించారు అనేది […]