విశాఖ బీచ్ రోడ్డులో తెలుగుదేశం మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారు నడుపుతు డివైడర్ పై నుండి దూసుకు వెళ్ళి టూవీలర్ ను ఢీకొట్టాడు. దీంతో టూవీలర్ మీద ఉన్న యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి, ఆ సమయంలో కారు వేగం 120 పైనే ఉంటుందని, కారులో అప్పలనాయుడుతో పాటు మరో ముగ్గురు అతని స్నేహితులు ఉన్నారని చూసినవారు చెప్తున్నారు. సాదారణంగా బీచ్ రోడ్ […]