బాలయ్య నడిపిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోకు సంబంధించిన కొత్త ఎపిసోడ్ ని ప్రభాస్ తో షూట్ చేయడం దాని తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో ఒక్కసారిగా ఆహా యాప్ కు రీచ్ పెరిగిపోయింది. మాములుగా సిగ్గరి మొహమాటం ఎక్కువగా చూపించే డార్లింగ్ బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పి ఉంటాడోననే ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా పెరుగుతోంది. కేవలం ఇంటర్వ్యూలో పాల్గొనడమే కాదు తన మార్క్ ఫుడ్డుని స్పెషల్ గా చేయించి యూనిట్ మొత్తానికి […]