స్టార్ హీరోల సినిమాలు సెట్స్ పైకి వెళ్లేముందు ఎన్నో మార్పులకు గురి కావడం సహజం. స్క్రిప్ట్ ని చివరి దాకా చెక్కే దర్శకులు ఇప్పటికీ ఎందరో ఉన్నారు. ఇదంతా పర్ఫెక్షన్ కోసం పడే తాపత్రయమే తప్ప మరొకటి కాదు. అయితే పూర్తిగా టైటిల్, కథ రెండూ మారడం మాత్రం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటిదే ఇది. 1989లో బాలకృష్ణ హీరోగా ఎస్ఎస్ రవిచంద్ర దర్శకత్వంలో ‘బాలకృష్ణుడు’ అనే టైటిల్ తో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. తమ […]