బాహుబలి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్, మార్కెట్ ఏ స్థాయికి వెళ్లాయో తెలిసిందే. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు నిరాశపరిచినప్పటికీ ఆయన రేంజ్ ఇంచు కూడా తగ్గలేదు. ఆయన నటిస్తున్న కొత్త సినిమాల బిజినెస్ లు కళ్ళు చెదిరే స్థాయిలో జరుగుతున్నాయి. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం పలు చిత్రాలు ఉన్నప్పటికీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న ప్రాజెక్ట్ కె పైన అందరి దృష్టి నెలకొంది. దాదాపు రూ.500 కోట్ల […]
సెకండ్ సీజన్ లో పొలిటికల్ ఫ్లేవర్ ఎక్కువైన బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోకి ఒకేసారి రెట్టింపు హైప్ తెచ్చేందుకు డార్లింగ్ ప్రభాస్ ని తీసుకురాబోతున్నారు. అది కూడా ఒక్కడినే కాదు. తన ప్రాణ స్నేహితుడు గోపి చంద్ తో కలిపి. ఈ మేరకు ఓటిటి వర్గాల్లో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. అతి త్వరలోనే ఈ ఎపిసోడ్ ని షూట్ చేయబోతున్నారు. త్వరలోనే బాలయ్య వీరసింహారెడ్డి చివరి పాట చిత్రీకరణకు విదేశాలకు వెళ్ళబోతున్నారు. ఆలోగా ఇది […]