రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒకింత బాధను కలిగిస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి విషయంలో అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేసేందుకు పెద్ద ఎత్తున జరుగుతున్న కుట్రలే ఇందుకు నిదర్శనం. శాసనమండలిలో పార్టీల కోసం రాయలసీమ ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్న తీరు ప్రాంతాల అభివృద్ధిలో తీవ్ర ప్రభావం చూపనుంది. రాయలసీమలో హైకోర్టు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం రావడంతో రాయలసీమ వాసులంతా ఉబ్బితబ్బిబ్బయిపోయారు. అయితే ఇందుకు అన్ని పార్టీల నుంచి మద్దతు ఉంటుందని ఊహించారు. కాగా ఇందుకు భిన్నంగా […]