తనకున్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రభుత్వం కాలరాయడం సరైంది కాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అనడాన్ని అధికార పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. మంగళవారం విడుదల చేసిన వీడియోలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఇప్పటి వరకు తనపై తొమ్మిది కేసులు నమోదు చేశారని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అవినీతిని వ్యతిరేకిస్తున్నందుకే తనపై కేసులు పెడుతున్నారని అన్నారు. నర్సీపట్నంలో అక్రమ మైనింగ్ ఆపాలని, ప్రకృతి సంపదను దోచుకొనే అధికారం వైఎస్సార్ సీపీ నేతలకు లేదని వ్యాఖ్యానించారు. నోటికొచ్చినట్టు […]
తెలుగుదేశం నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మరోసారి నోరు పారేసుకున్నారు. ముఖ్యమంత్రి వై.యస్ జగన్ తీసుకున్న పాలనా వికేంద్రికరణ నిర్ణయంపై తెలుగుదేశం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో మాట్లాడుతు ముఖ్యమంత్రిని అసభ్యపదజాలంతో దూషించారు. రాజధానిని మూడుగా విభజిస్తూ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నాడని , ఏ పిచ్చొడైనా మూడు రాజాధానులు పెడతాడా, ఇలా చేస్తే పిచ్చినా కొడుకు అని కాక మరేమంటాం. 7 నెలలుగా రాష్ట్రములో పిచ్చోడు పరిపాలన జరుగుతుంది, మాములు […]