లైగర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ వస్తుంటే మాములుగా అందరూ సైడ్ ఇవ్వాలి. కానీ దానికి భిన్నంగా కేవలం ఒక్క రోజు గ్యాప్ తో చిన్న చిత్రాలన్నీ మూకుమ్మడిగా దాడి చేయాలని నిర్ణయించుకున్నాయి. దానికి ఆగస్ట్ 26 వేదిక కానుంది. వాటిలో బెటర్ ఆప్షన్ గా కనిపిస్తున్నది ‘కళాపురం’, పలాస, శ్రీదేవి సోడా సెంటర్ దర్శకుడు కరుణ కుమార్ పూర్తి ఎంటర్ టైనర్ గా దీన్ని తీయడం విశేషం. ప్రమోషన్లు గట్టిగానే చేస్తున్నారు. సునీల్ ప్రధాన పాత్ర […]