అమెరికాలో మళ్ళీ వెల్లువెత్తిన నిరసనలు ఇప్పటికే జార్జ్ ఫ్లాయిడ్ జాత్యహంకార హత్యకు నిరసనగా అమెరికా భగ్గుమంది.మృతి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ కి మద్దతుగా”ఐ కాంట్ బ్రీత్” అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా అలాంటి మరో ఘటన కారణంగా అమెరికాలో నిరసనలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళితే అట్లాంటాలో రేషర్డ్ బ్రూక్స్ (27) అనే మరో ఆఫ్రో అమెరికన్ను పోలీసులు కాల్చిచంపడంతో మరోసారి అమెరికాలో ఆందోళనలు మొదలయ్యాయి. పోలీసులు అమానుషంగా రేషర్డ్ను బలిగొన్నారన్న ఆగ్రహావేశాలతో అట్లాంటాలో నిరసనకారులు వీధుల్లోకి […]