బిచ్చగాడు రూపంలో ఒక్క సినిమాతోనే అమాంతం తెలుగు మార్కెట్ తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ ఆ తర్వాత వరస పరాజయాలతో దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఒకదశలో ఇతని సినిమా అంటే బయ్యర్లు ఎగబడే పరిస్థితి నుంచి ఇప్పుడు అసలు తన మూవీ వస్తోందంటేనే ప్రేక్షకుల్లో కనీస ఆసక్తి తగ్గిపోయే దాకా వచ్చింది. అయినా కూడా బాక్సాఫీస్ వద్ద ఆపకుండా దండయాత్రలు చేస్తూనే ఉన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం విజయ రాఘవన్ నిన్న గల్లీ రౌడీతో పాటు థియేటర్లలో అడుగు […]