ఏడాది ముగింపు రోజు. నూతన సంవత్సరం ప్రారంభానికి ముందు ఏపీలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థకు, న్యాయశాఖకు కొత్త అధిపతులు వచ్చారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అధిత్యానాథ్దాస్ కొద్దిసేపటి క్రితం బాధ్యతలు చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని సీఎస్ ఛాంబర్లో ఆయన నీలం సాహ్ని నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఈ రోజుతో నీలం సాహ్ని పదవీ కాలం పూర్తవుతోంది. ఇప్పటికే ఆమె పదవీ కాలాన్ని ఒకసారి పొడిగించారు. అధిత్యానాథ్ […]