బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన రెండు అపార్ట్మెంట్లలో సోదాలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అవినీతి సొమ్ము ఖజానానే కనిపెట్టింది. రెండు రోజుల్లో రూ.50 కోట్ల డబ్బు దొరికింది. మొదటి అపార్ట్మెంట్లో రూ.21.90 కోట్లు, నిన్న రాత్రి ఆమె మరో ఇంట్లో రూ.27.90 కోట్ల నగదు దొరికింది. అన్నీ నోట్ల కట్టలు. 50 కోట్లు అంటే మాటలు కాదు. వాటిని దాయడానికి చాలా స్పేస్ కావాలి. ED ఒక అల్మారా తెరిచింది. […]
పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈడీ సోదాల్లో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. టీచర్ల నియామకం పేరిట జరిగన కుంభకోణంలో ఆ రాష్ట్ర మంత్రి పార్థా ఛటర్జీ, సన్నిహితురాలు ఆర్పితను పోలీసుులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజా దర్యాప్తులో మరింత సమాచారం లభించినట్లు తెలుస్తోంది. సోదాలు నిర్వహించే సమయంలో ఆర్పిత ఇంట్లో ఒక నలుపు రంగు డైరీని సేకరించారు. ఈ డైరీలోనే మొత్తం కుంభకోణానికి సంబంధించిన కీలక విషయాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 40 పేజీల్లో ఉన్న సమాచారంలో చాలా విషయాలు ఉన్నాయని […]
SC కుంభకోణంలో అరెస్టయిన బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి సన్నిహిత సహాయకురాలు. 2004లో మోడల్గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత 2010లో సినిమాల్లోంచి తప్పుకుంది. ఆమె పార్టీ వేదికల మీద చాలాసార్లు కనిపించింది. ఆమెకు పార్టీకి అస్సలు సంబంధం లేదని టీఎంసీ చెబుతోంది అర్పితా ముఖర్జీ(Arpita Mukherjee) గురించి బెంగాల్ రాజకీయ వర్గాల్లో చాలా గుసగుసలు వినిపిస్తుంటాయి. ఈ మోడల్ కమ్ నటి నుంచి నుండి పలుకబడున్న పశ్చిమ బెంగాల్ […]
టీచర్ ఉద్యోగాల కుంభకోణంలో మంత్రి పార్థ ఛటర్జీ అరెస్టుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనం వీడలేదు. ప్రభుత్వం గానీ, తృణమూల్ కాంగ్రెస్ గానీ ఈ స్కాంతో తమకెలాంటి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ED అధికారులు అరెస్ట్ చేసిన వెంటనే పార్థ ఛటర్జీ ముఖ్యమంత్రికి ఫోన్ చేయించారు. కానీ నాలుగుసార్లు ఫోన్ చేసినా ఆవిడ తీయలేదు. ఛటర్జీని మమత దూరం పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో సరైన సమయంలో పార్టీ నుంచి ఒక […]