ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారిలా ఆవహించి ప్రజలను హరిస్తున్న కరోనా వైరస్ కట్టడికి భారత ప్రభుత్వం అనేక నిర్ణయాలను చేపట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి దేశ ప్రజలను స్వీయ నిర్భంధం పాటించమని సూచించింది. కరోనా లక్షణాలతో ఎవరైనా డాక్టర్లని సంప్రదిస్తే సదరు రోగితో పాటు వారి కుటుంబ సభ్యులను సైతం క్వారంటయిన్లో పెట్టి వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తుంది. దేశ వ్యాప్తంగా పోలీసులు డాక్టర్లు పారిశుధ్య కార్మికులు ఈ మహమ్మారిని పారతోలడానికి కంటిమీద కునుకు లేకుండా […]