అశ్వత్థామ…..చాలా సిన్సియర్ సినిమా… సినిమాకి ఉండే రెగ్యులర్ కమర్షియల్ హంగులులు లేకుండా వీలయినంత బ్యాలెన్స్డ్ గా చేసిన సినిమా “అశ్వత్థామ” నిజంగా ఈ సినిమాకి నేను అతి తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను. బట్ ఆశించినదానికంటే అశ్వత్థామ ఎక్కువగానే సంతృప్తిపరిచాడు. ఒక చిన్న ఇన్సిడెంట్ ని పట్టుకునో,చిన్న ప్రాబ్లం ని పట్టుకునో,ఒక చిన్న లైన్ ని పట్టుకునో చేసే సినిమాలు తెలుగులో చాలా తక్కువ.. అది మనకు తమిళ్ లో,హింది లో ఎక్కువగా కనపడుతుంది. హిందిలో వచ్చిన […]