ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు ఫిష్సింగ్ హార్బర్లకు ఈ రోజు శనివారం శంకుస్థాపన చేశారు. 972 కిలోమీటర్ల సముద్రతీరం, అపారమైన మత్స్య సంపద ఉన్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేక రాష్ట్ర మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్రలకు వెళుతున్నారు. ఈ క్రమంలో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు సరిహద్దులు దాటడంతో పాకిస్థాన్ నేవికి చిక్కి ఏళ్ల తరబడి ఆ దేశ జైళ్లలో మగ్గారు. ఈ పరిస్థితిని […]