ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలొస్తున్నాయ్. ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణల చుట్టూ తిరుగుతున్నాయి. ఓ వైపు మూడు రాజధానుల ఏర్పాటు తీవ్ర చర్చనీయాంశంగా మారగా… మరోవైపు కొత్తగా 12 జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 21న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో మరో ఐదారు నెలల్లో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఖాయంగా […]