భవిష్యత్‌ను అంచనా వేసి అందుకు అనుగుణంగా వర్తమానంలో పని చేసే పాలకుల వల్ల ఆ దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. అలాంటి నాయకులు స్వతంత్ర భారతంలో బహు అరుదుగా కనిపిస్తారు. సామ్యవాదాన్ని అనుసరించాలని, ఆ పదాన్ని భారత రాజ్యాంగంలో చేర్చినా.. ఆ తర్వాత పాలకులు ఆ దిశగా కాకుండా పెట్టుబడిదారీ విధానం వైపు వేగంగా అడుగులు వేశారు. దీంతో ప్రభుత్వ ప్రమేయం తగ్గి, ప్రైవేటు, కార్పొరేట్ రాజ్యం మొదలైంది. దీని వల్ల ప్రజల జీవన […]