రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్గా (ఆంధ్రా యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్) ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి నియమితులయ్యారు. ఎప్పటి నుంచో కలిగివున్న ఈ స్థానాన్ని వివాద రహితుడు, న్యాయకోవిదుడు అయిన వ్యక్తి ని ప్రభుత్వం నియమించింది. అన్ని రాజకీయ పార్టీల సమీక్ష అనంతరం ఆయనకు ఈ కీలక పదవి కట్టబెట్టింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పూర్తిస్థాయి కమిటీ ని సైతం ప్రభుత్వం పూర్తి చేసింది. దీనిలో రిటైర్డ్ జిల్లా […]