గతంలో చాలా మద్యం బ్రాండ్స్ ఉండేవి . ఇప్పుడు అన్ని బ్రాండ్స్ దొరకట్లేదు , రేట్లు కూడా పెరిగాయి-ఈ ప్రశ్న అడగటానికి మరెవరూ దొరకనట్టు మహిళా ఎమ్మెల్యే భవానీ చేత ఆడిగించాలా బాబూ . దీని పై వైసీపీ సోషల్ మీడియా ట్రోల్స్ చూస్తుంటే సాధినేని యామినీ గారికి మల్లెపూల టాగ్ ఎలా నిలిచిపోయిందో భవానీ గారికి మద్యం టాగ్ అలా చిరకాలం నిలిచిపోయేట్టు ఉంది . బహుశా బాబు ఆలోచన కూడా అదే కావొచ్చు.. మహిళా […]
సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి, 9 రోజుల పాటు సాగనున్న ఈ సమావేశాలలో విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అస్త్రాలు సిద్దం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్.టి.సి చార్జీలు పెంపు, ముఖ్యమంత్రి ఇంటికి పెట్టిన ఖర్చు, స్పీకర్ తమ్మినేని, కొడాలి నాని, ధర్మాన చేసిన వాఖ్యలు మీద ఫోకస్ పెట్టి సభలో ప్రస్తావించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు సమాచారం, దీంతో పాటు లోకేష్ పై, చంద్రబాబు పై తీవ్ర వాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ శాశన […]