రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో ఇళ్లు లేని నిరుపేదలమైన తమకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన “పేదలందరికీ ఇళ్లు” పథకం కింద తమకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంలో ఎటువంటి తప్పులేదని గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరికి చెందిన సుమారు 450 మంది మహిళలు హైకోర్టుని ఆశ్రయించారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 53(1)(డీ) ప్రకారం రాజధాని ప్రాంతం మొత్తం ఏరియాలో 5 శాతం భూమిని పేదల కోసం కేటాయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని […]
రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే అక్కడ భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఓ వైపు సీఐడీ, మరో వైపు ఈడీ, తాజాగా సిట్.. ఇలా ముప్పేట దాడి జరుగుతుండడంతో టీడీపీ నేతల్లో ఒణుకు మొదైలంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో వారుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపే వ్యవహారంలో మొదట మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా ఆ తర్వాత తెల్లమొహం వేశారు. ఏం.. రేషన్‌కార్డుదారులు […]