ఏపీ ఎన్జీవో అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుకి గట్టి వార్నింగ్ వచ్చింది. తమ మాజీ అధ్యక్షుడి మాటలతో తమకు సంబంధం లేదని ఆ సంఘం ప్రకటించింది. తాజాగా టీడీపీ విజయంలో తమ పాత్ర ఉందన్నట్టుగా అశోక్ బాబు వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టింది. అలాంటి మాటలు సహించేది లేదని హెచ్చరించింది. అశోక్బాబు చెప్పేవన్నీ అవాస్తవాలు అంటూ మండిపడింది. తాము ఎప్పుడు టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదని స్పష్టం చేసింది. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న అశోక్ బాబు వ్యవహారశైలిని ఏపీ […]