కరోనా వైరస్ ప్రభావంతో ఈ నెల 31వ తేదీ వరకు ఏపీని లాక్ డౌన్ చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. కరోనా వైరస్ నియంత్రణపై సీఎం వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లాక్డౌన్ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయని తెలిపారు. లాక్డౌన్ అయిన నేపథ్యంలో పేదలు, బడుగువర్గాల వారికి బియ్యం ఉచితంగా ఇస్తామని తెలిపారు. కిలో కందిపప్పు, రేషన్కార్డు ఉన్న […]