ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ లో నీటిపారుదల శాఖకి భారీగా నిధులు కేటాయించారు. 2022-23 సంవత్సరానికి తాజా బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎపి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ. 2,56,256 కోట్ల భారీ బడ్జెట్ ని సభ ముందు ఉంచారు. అందులో సంక్షేమం, అభివృద్ధి కి సమ ప్రాధాన్యతనిచ్చినట్టు కనిపిస్తోంది. నీటిపారుదల రంగంలో పురోగతికి అనుగుణంగా ఈసారి కేటాయింపు జరిగిందనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా పోలవరం, వెలిగొండ వంటి సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రాజెక్టులు పూర్తి […]
దేశంలో ఇప్పుడు అనేక చోట్ల కరోనా అనుమానితుల క్వారంటైన్ పెద్ద సమస్యగా మారుతోంది. అందరినీ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని ఎంతగా చెబుతున్నా కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఆంక్షలు అధిగమిచి రోడ్డు మీదకు వచ్చేవారు కొందరైతే, అనుమానితులుగా ఉండి కూడా క్వారంటైన్ కేంద్రాలకు రావడానికి నిరాకరిస్తున్న వారి సంఖ్య కూడా పెద్దగానే ఉంది. ఇదే ఇప్పుడు చాలామందిని ఆందోళనకు గురిచేస్తోంది. అనేకమార్లు విన్నవించినా పట్టించుకోని అలాంటి వారిపై హత్యాయత్నం కేసులు కూడా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే పరిస్థితి […]