ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఏపీ డిజిటల్ కార్పోరేషన్(ఏపీడీసీ) కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా APDC వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించింది. ఇందుకోసం వాట్సాప్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల ఇంటర్నెట్ వాడేవారి సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఇలాంటి వేదిక అవసరాన్నీ, ప్రాముఖ్యతను గుర్తించిన వాట్సాప్ ఇండియా ఏపీడీసీ వాట్సాప్ వేదికకు పూర్తి సాంకేతిక మద్దతు అందిస్తోంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు, పథకాలు, నిర్ణయాలకు […]
ఆంధ్రప్రదేశ్లో ప్రింట్, అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సింహభాగం ఏ పార్టీకి అనుకూలంగా పని చేస్తాయో, ఏ పార్టీకి వ్యతిరేకంగా కథనాలు వండి వారుస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే మీడియా సంస్థలకు ఏపీలో కొదవేలేదు. పైగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం విషయంలో బోడి గుండుకు మోకాలికి ముడి వేసి కథనాలు రాయడంలో ఆరితేరిన మీడియా సంస్థలు ఏపీలో పని చేస్తున్నాయి. తన పట్ల, తన ప్రభుత్వం […]