వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పరిపాలనలో మరో పథకం చేరడం దాదాపు ఖాయమైంది. పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా పరిపాలనలో విప్లవాత్మక చర్యలు, వినూత్నమైన సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ నేతన్న హస్తం, వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న అమ్మ ఒడి, జగనన్న చేదోడు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి […]
ఇటీవల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు తాజాగా ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 4వ తేదీన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సర్కులర్ జారీ చేశారు. వివిధ విభాగాలు అజెండాకు అనుగుణంగా అంశాలను రూపొందించి పంపాలని కోరారు. మంత్రివర్గ సమావేశంలో శాసన సభ సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. జూన్ నెలలో బడ్జెట్ ఆమోదం కోసం రెండు రోజుల పాటు […]
రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎపి క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. తొలుత 20 వ తారీఖు ఉదయం క్యాబినెట్ సమావేశం జరుగుతుందని ఆ తరువాత 11 గంటల నుండి అసెంబ్లీ సమావేశం జరుగుతుందని ప్రకటించినప్పటికీ, అనుకున్న దానికంటే రెండు రోజుల ముందే క్యాబినెట్ సమావేశం జరగనుండడం విశేషం. అయితే రాష్ట్రానికి సంబంధించి కీలకనిర్ణయాలు తీసుకునే ముందు క్యాబినెట్ లో ఆమోదించి, ఆ వెనువెంటనే అదే రోజు అసెంబ్లీ సమావేశంలో కీలకమైన బిల్లులు పెట్టడం అంత శ్రేయస్కరం కాదని […]