ఆన్ మేరీ, 21 సంవత్సరాల లా స్టూడెంట్. వారమంతా కాలేజీకెళ్తుంది. ఆదివారం వస్తే మాత్రం బస్ స్టీరింగ్ పట్టుకుని డ్రైవర్ పాత్రలోకి దిగిపోతుంది. ఎందుకిలా అంటే ప్యాషన్ అంటుంది. కొచ్చికి చెందిన యాన్ మేరీ ఎర్నాకులం లా కాలేజ్ లో ఫోర్త్ ఇయర్ చదువుతుంది. తండ్రి పి.జి. అన్సలేన్ కాంట్రాక్టర్. తల్లి స్మితా జార్జ్ పాలక్కడ్ అదనపు జిల్లా జడ్జ్. చిన్నప్పటి నుంచి యాన్ మేరీకి వాహనాలు నడపడమంటే పిచ్చి. టెన్త్ లో ఉన్నప్పుడే తండ్రి బులెట్ […]