జీడిపాకం లాంటి మితిమీరిన సెంటిమెంట్లతో అర్థం లేని ఎమోషన్లతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే సీరియల్స్ మధ్య పేరుకు తగ్గట్టే నిజంగానే అమృతం కురిపించిన అమృత విలాస్ హాస్యపు జల్లులు మరోసారి సరికొత్త రూపంలో వ్యూయర్స్ ని తడిసిముద్దచేయనున్నాయి. రిపీట్ టెలికాస్ట్ లోనూ అద్భుతమైన రేటింగ్స్ సాధించి సున్నితమైన హాస్యాన్ని ఆరోగ్యవంతంగా చూపించిన సీరియల్ గా అమృతం ప్రతి తెలుగువారి హృదయాలలోనూ పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంది. 300కు పైగా ఎపిసోడ్లతో అలరించిన అమృతం ఆ తర్వాత కొంత […]
మాస్ మహారాజ్ రవితేజ సినిమా వస్తుందంటే మాస్ ఆడియెన్స్ కి పండగే.. అలాంటిది గత కొద్ది సంవత్సరాలుగా రవితేజ కెరీర్ తిరోగమనంలో ఉంది. మూస ధోరణిలో సినిమాలు చేస్తున్న రవితేజకి అనుకోని అపజయాలు ఎదురవుతున్నాయి. దాంతో కొత్త ప్రయత్నంగా సైన్స్ ఫిక్షన్ చిత్రం డిస్కో రాజాతో ప్రేక్షకులను పలకరించాడు రవితేజ. స్టోరీ లైన్ పరంగా మాత్రమే కొత్తగా కనిపించిన డిస్కోరాజా స్క్రీన్ ప్లే పరంగా రొటీన్ బాట పట్టడంతో ప్రేక్షకులు నిర్ధ్వందంగా తిరస్కరించారు. ఇప్పటికే రవితేజ నటించిన […]