మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ జరిగి వారం రోజులు కూడా కాకముందే “మహా వికాస్ అఘాడి” సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనకు మంత్రివర్గంలో కేబినెట్ హోదా దక్కకపోవడం పై అసంతృప్తికి గురైన శివసేన ఏకైక ముస్లిం మంత్రి అబ్దుల్ సత్తార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రిగా ప్రమాణం చేసి ఐదు రోజులు దాటినా తనకు శాఖ ను కేటాయించకపోవడంపై సత్తార్ తీవ్ర నిరాశకు గురైనట్టు సమాచారం. ఇప్పటికే ఆయన […]