అనిల్ రావిపూడి మొదటి నుంచి కూడా తీసిన అన్ని సినిమాలు హిట్ అవ్వడంతో సక్సెస్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నారు. తన కామెడీ రైటింగ్ ని నమ్ముకొని కామెడీ సినిమాలతో వరుస హిట్స్ కొడుతున్నారు. మే 27న అనిల్ రావిపూడి తెరకెక్కించిన F3 సినిమా రిలీజ్ అవ్వనుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అనిల్ బిజీబిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు. తాజాగా […]