వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లోని పేద, మధ్యతరగతి ప్రజలను చులకనచేస్తోంది. ప్రభుత్వ పథకాలు పొందే కుటుంబాల్లోని మగవాళ్లందరూ మద్యం తాగుతారంటూ అవమానిస్తోంది. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసిన రోజున ఆ పథకం విశిష్టతను తగ్గించేందుకు టీడీపీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి నోటికి వచ్చిన రైమింగ్ పదాలతో విమర్శలు చేస్తున్నారు. ఈ కోవలోనే నిన్న అమ్మ ఒడి పథకం రెండో విడత అమలైన సందర్భంగా.. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి […]