ముందుగా చెప్పినట్లుగానే 48 గంటలకోసారి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు జూమ్ యాప్ ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఈ రోజు మళ్లీ వచ్చారు. మొన్న అమరావతి పై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రయత్నించిన చంద్రబాబు.. ఈ రోజు తన హాయంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో చెప్పుకొచ్చారు. రాయలసీమ నుంచి మొదలు పెట్టి ఉత్తరాంధ్రతో కొనసాగించి.. విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తన ఐదేళ్ల […]