తప్పు జరిగితే తప్పు అని చెప్పడం వరకు బాగుంటుంది. కానీ ప్రతి దాన్ని తప్పు తప్పు తప్పు అంటే ఆఖరికి పులి మేక కథలా మారిపోతుంది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన విషయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అయితే ఒక్కోసారి వారు రాసే ఎదుట వారిని కావాలని రెచ్చగొట్టేలా ఉంటాయి. వాస్తవాలను వక్రీకరిస్తూ ఉన్నది లేనట్టు చూపించే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో శనివారం పతాక శీర్షికలో వ్యాక్సిన్ విషయాన్ని ప్రస్తావించారు. 1600 […]