క్రిస్మస్ పండగ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన అత్ రంగీరే మీద ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్ – ధనుష్ కాంబినేషన్ కావడంతో ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ నిర్మాతలు ఓటిటి వైపే మొగ్గు చూపారు. కారణం భారీ ఆఫర్. ఏఆర్ రెహమాన్ సంగీతం, ట్రైలర్ తదితర ప్రమోషనల్ మెటీరియల్ తదితరాలు సినిమా విడుదలకు ముందే హైప్ ని పెంచేశాయి. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ట్రయాంగులర్ లవ్ స్టోరీగా […]
ఇంకో నెల రోజుల్లో థియేటర్లు తెరుచుకోబోతున్నాయన్న ఆనందంతో ధారాళంగా రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్న బాలీవుడ్ నిర్మాతలు ఇకపై ఓటిటి తాకిడి ఉండదనుకుంటున్నారేమో. కానీ అలాంటిదేమి లేదని అర్థమవుతోంది. జనాలు సినిమా హాళ్లకు రావడం పట్ల అనుమానాలు ఉన్న ప్రొడ్యూసర్లు ఓటిటికే మొగ్గు చూపుతున్నారు. అక్షయ్ కుమార్ ధనుష్ నటించిన అత్ రంగీరే నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ఇళ్లకే రాబోతోందని లేటెస్ట్ అప్ డేట్. ఇందులో సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీ ఖాన్ […]