ఇటీవల కాలంలో ఉత్తరాంధ్ర లో గజపతులకు సంభందించిన చారిత్రక మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా మాజీ కెంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు స్థానంలో అయన అన్న దివంగత ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయిత గజపతి రాజుని నీయమించడం తో పాటు గజపతుల కుటుంబ సభ్యులను ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులుగా నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్నయాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ల పై తదుపరి విచారణ ను హైకోర్ట్ ఎప్రిల్ 9 కి వాయిదా వేసింది. ఈ […]