కార్తికేయ 2కు నార్త్ లో దక్కుతున్న ఆదరణ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అక్కడ ఎలాంటి గుర్తింపు లేని నిఖిల్ లాంటి చిన్న హీరో ఏకంగా అమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ లను దాటేసే రేంజ్ లో కలెక్షన్లు రాబట్టడం చిన్న విషయం కాదు. సినిమాలో చూపించిన శ్రీకృష్ణ తత్వం అక్కడి ఆడియెన్స్ కి విపరీతంగా ఎక్కేస్తోంది. ముఖ్యంగా ఆయన గొప్పదనాన్ని అనుపమ్ ఖేర్ తో చెప్పించిన తీరు, పలు సంఘటనలను ముడిపెడుతూ లోక కళ్యాణానికి కృష్ణపరమాత్మ ఆశీసులు […]
మాములుగా గ్లామరస్ పాత్రలు వేసే హీరోయిన్లకు ఛాలెంజింగ్ అనిపించే పాత్రలు దక్కడం చాలా అరుదు. ఏదో హీరో పక్కన నటించామా, నాలుగు డ్యూయెట్లలో డాన్సులు చేశామా, రెమ్యునరేషన్లు తీసుకున్నామా అన్నట్టుగానే ఉంటుంది ఎక్కువ శాతం వ్యవహారం. అందుకే విజయశాంతికి దక్కినన్ని అద్భుతమైన పాత్రలు అంతే స్టార్ డం అనుభవించిన రాధను వరించలేదు. ఎందుకంటే దానికి కారణాలు బోలెడు. కానీ కెరీర్ ప్రారంభమే ఒక సవాల్ గా మారి మనుగడే ప్రశ్నగా మారిన సమయంలో దానికి ఎదురీది కెరీర్ […]